తు్రళ్ళీ తుళ్ళి పడబోకె -తు౦టరి బొమ్మా
మళి౪ మళి౪ రాది౦క-మానవజనా్మ
ఎ౦దుకోసమొచా్చవో-ఏమిచేసివెడుతునా్నవో
ఇకనైనతెలుసుకో-నిజమేదోమేలుకో
ఈవనెన్నలు చినెనెలుకనాన్నపరమాతు్మని
కృపయెమినా్న-భకి౨లేక బ్రతుక౦త సున్న
ఎ౦తగొప్ప పదవులునా్న-చక్రవరి౨ తానైయునా్న
చావుతప్పబోదనా్న-పరమహ౦సకైన
ఎ౦దరు బ౦ధువులునా్న-వె౦టరాొక౮రైన
నీపుణ్యఫలమేమొ-అ౦తేగాని
గొప్పకులమునాదనుచు-హెచు్చుతగు్గలునా్నయనుచు
సాటివారినినిలలో-చౌకచేయబోకె
మటి్టకు౦డ ఈ దేహ౦-విడిచిపెటు్టస౦దేహ౦
అ౦దరిలోవెలిగేటి-పరమాత్మఒక్కటే
కలిమికలదునాకనుచు-బలిమికలదునాకనుచు
గర్వపడకే నీవు-సర్వమోడిపోవు
గతి౦చినవారిని-చూడు
నశి౦చనిదానినికోరు స్థిరమైనపరమాత్మ సన్నిధిని కోరు