గోవు పాదము ప్రితృదేవతలు. పిక్కలు పిడుగంటలు.అడుగులుఆకాశగంగలు .ముక్కుకొలకులు ముత్యపు చిప్పలు. కర్రి కర్రేనుగ.పొదుగు పుండరీకాక్ష . సన్నకట్టు సప్తసాగరములు. గోవు మయం శ్రీలక్మీ. పాలు పంచామృతాలు ..తోక తొంభైకోటి ఋషులు.బొడ్డు పొన్నపూవు.కడుపు కైలాసం. కొమ్ములు కోటిగుళ్ళు ముఖం దెష్ట.వెన్నుసిరి యమధర్మరాజు .ముక్కు సిరి .కళ్ళు కలువరేకులు .చెవులు శంఖానాదం నాలుక నారాయణ స్వరూపం . దంతము దేవతలు .పళ్ళు పరమేశ్వరి నోరు లోకనిధి దేవేంద్రుని భార్య - శచీదేవి బ్రహ్మదేవుని భార్య - సరస్వతీదేవి . శ్రీమన్నారాయణుని భార్య - లక్షీదేవి. శ్రీరాములవారిభార్య- సీతాదేవి .గోపాలక్రిష్ణమూర్తి భార్య - రుక్మిణీదేవి.ఈశ్వరుని భార్య -పార్వతీదేవి .వశిష్టులవారి భార్య - అరుంథతీదేవి . వారంతా గూడి వేకువ ఝామునే లేచిఆడువారు చేసిన పాపములు ఎలాపోవును కృష్ణాఅని అడిగినారు
ప్రొద్దుటేలేచిగోవుమహత్యము చదువుకొంటేసకలపాపములు పోవును.అంటు కలిపిన పాపము ముట్టు కలిపిన పాపము,బంగారం దొంగిలించిన పాపం అన్నికూడపరిహారము.మద్యాహ్నకాలమందు పఠిస్తేఏమిటి క్రిష్ణాసహస్ర గుడులలోదీపారాధన చేసినట్లు జన్మాంతరముఐదవతనము ఇచ్చనట్లు,నూరుగోవులు దానముచేసినట్లు,అర్దరాత్రివేళ పఠిస్తేఏమిటి కృష్ణా అంటేయమభాదలుపడబోరుయమకింకర్లుచూడబోరు.గోవుమహత్యముపఠించినపణతి వస్తుంది ఎలాగున వస్తుంది ఏ తీరునవస్తుందికనకాంబరములతోకదులుతూ,తులాభారంతోతులతూగుతూ ,తనభర్తను
తలచుకొనితనపుత్రికాపౌత్రులను తెలుసుకొనిబంధువులనుతోనులక్మిమహలక్మిక్రిందకు వచ్చిందిఆవిడనుక్రిందకు దింపేసి పసుపు పారాణి అక్షితలు,గంధములు,ఇచ్చికరుణించు.పురుగులను వరుసగాతీసేసిమండే మండే పెనాలనుక్రిందకి దింపేసిఆవిడ కాశీ,గయ,ప్రయాగఅన్నీ చూసుకొనివైకుంఠమునకు వెళ్ళింది .ఇదివిన్నవారికి విష్ణులోకము , చెప్పినవారికి పుణ్యలోకము.

No comments:
Post a Comment