Friday, 2 October 2015

అమ్మవారి పాటలు

ఘల్లు ఘల్లు మంటు -నీదు అందియల్ మ్ర్రొయగ గజలక్ష్మి  వేగరావ. పూజలందుకొనవా 
మాకోర్కె దీర్ప అరుదెంచితివా - మా మందిరమున - నివసించువేగ i- తడవేల దేవి.      !         " ఘల్లు " 
శ్రీలక్ష్మివై  నీవు. ఆ శేష పానుపున - పతి పద సేవ చేయు -వెలయు మాత నేవెగా.                   " ఘల్లు " 
మాయాలోకములో -మహాద్భుతముగ - నటన జూపి నాదు గృహం స్వర్గలోకం చేయవా.    !       " ఘల్లు "

జయలక్ష్మి మము బ్రోవ -జన్మించితివిగా -జయ జయ జయ భేరి మ్రోగెనెంతో హాయిగా 
మహానందమున - మామందిరమున - కనకమాంబ -మదిని వేడు దర్శనం - బీయవా       !        " ఘల్లు "


Sent from my iPad

No comments:

Post a Comment