నేను నేనైన -నేను అన్నీ తానైన - తల్లి -ఏ రీతి భజియింతునో అమ్మ
ఏ రీతి -పూజించునో - దేవి ఏ -రీతి -పూజించునో " నేను "
భక్తి భావంతోడ - సుమము లిద్దామంటె - పూలన్ని తానాయెనే - అమ్మ
పూతావితానాయెనే -అమ్మ పూతావితానాయెనే - దేవి పూతావితానాయెనే. " నేను "
గోక్షీరములతోను - పూజ సేదామంటె - క్షీరంబు తానాయెనే - క్షీరాబ్ధితానుండెనే
దేవి క్షీరాబ్ది. తానుండెనే. " నేను "
వాగ్రూపముగ నీకుకవితలల్లుదమన్న - అక్షరముతానాయెనే - అర్ధంబు తానాయెనే
ఈ తనువు ఈ మనసు ఈ చరాచర జగము - తానైన అమ్మను తానైన తల్లిని
ఏ రీతి పూజింతునో - దేవిని ఏ రీతి పూజించునో " నేను "

Sent from my iPad
No comments:
Post a Comment