సాయి రామ నౌకా - సాగీ పోతోంది
సాయి కృష్ణ నౌకా - సాగీ పోతోంది
అందులో చుక్కాని - శ్రీ సాయి బాబా
నామంబు పలికితె - నావ సాగిపోతోంది. " సాయిరామ "
తెడ్దువెయ్య పనిలేదు - తెరచాప పనిలేదు
నామంబుపలికితే - నావ సాగిపోతోంది. " సాయిరామ "
డబ్బిచ్చి మీరు - ఎక్కలేరు ఈ నావ
నామంబు పలికితె - నావ సాగిపోతోంది. " సాయిరామ "
పేదలకుసాదలకు - ఒక్కటే నావ
నామంబుపలికితె - నావసాగి పోతోంది. " సాయిరామ "
Sent from my

No comments:
Post a Comment