Friday, 9 October 2015

దత్త భజన

గురు దేవ దత్త సాయీ రాం - సాయీరాం జయ -సాయీ రాం 
ప్రేమ స్వరూపా సాయీరాం - కరుణా సాగర - సాయీరాం.               " గురు "
అపత్భాంధవ సాయీరాం - అనాధ రక్షక -. సాయీరాం.                  " గురు "
సాధు స్వరూపా సాయీరాం - సకలదేవతా -. సాయీరాం.                " గురు "
సజ్జన సన్నుత సాయీరాం - మునిజన వందిత -సాయీరాం.             " గురు "
ఆత్మ స్వరూప సాయీరాం - సకలదేవతా -. సాయీరాం.                 " గురు "
యోగ స్వరూపా సాయీరాం - జ్ఞాన ప్రదాతా - సాయీరాం.                 "గురు "
షిరిడి నివాసా సాయీ రాం - ద్వారక నిలయా -సాయీరాం.               " గురు "
గురుదేవత్త సాయీరాం - ముక్తి ప్రదాతా. - సాయీరాం                  m     "గురు "




Sent from my iPad

No comments:

Post a Comment