నాగులచవితికి నాగేంద్ర -నీకు పొట్ట నిండా -పాలు పొసేము తండ్రీ
నీ పుట్ట దగ్గరికి -నా పాపలోచ్చారు - పాపపుణ్యంబుల వాసనేలేని
బ్రహ్మ స్వరూపులై.- పసికూనలోయి - కోపించి బుస్సలు కొట్టబోకోయి.
నాగుల చవితికి నాగేంద్ర -నీకు పొట్టనిండా -పాలు పోసేము తండ్రి
చీకటి లోన -నీ శిరస్సు తొక్కేము -కసి తీర మమ్మల్ని -కాటేయ బోకు
కోన పుట్టలోన -కోడెనాగన్నపగలు -సాధించి మా ప్రాణాలు -తీయకు
నాగులచవితి -కి నాగేంద్ర నీకు పొట్టనిండా -పాలు పోసేము తండ్రి
అర్ధరాత్రి వేళ -అపరాత్రి వేళ-పాపమేఎరుగని -పశువులు తిరిగేవి
ధరణికి -జీవనాధారమై నట్టి- వాటిని రోషాన -కాటేయబోకు
నాగులచవితికి -నాగేంద్రనీకు పొట్టనిండా -పాలు పోసేము తండ్రీ
అటుకొండ -ఇటుకొండ- ఆ రేండింటి నడుమ- నాగుల కొండలో -నాట్యమాడేటి
దివ్యమందర -నాగదేహి అన్నానుకనిపెట్టి -మమ్మేప్పుడు కాపాడవోయి
నాగులచవితికి నాగేంద్ర- నీకు పొట్టనిండాపాలు -పోసేము తండ్రీ
పగలనక రేయనక -పనిపాటలందు-మునిగితేలేటి -నా మోహాలభరిణి
కంచెలు గంపలు -గడి చేటి వేళ కంపచాటున- ఉండి కొంపదీకోయి
నాగులచవితి కి -నాగేంద్ర నీకు పొట్టనిండా -పాలు పోసేమయ్యా .
తెలుగు telugu telugu తెలుగు ukjyiuyoiu kjhlkjh
telugu తెలుగు
Sent from my iPad
,mnk